రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆల్బెండజోల్ మందుల పంపిణీ

75చూసినవారు
రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆల్బెండజోల్ మందుల పంపిణీ
AP: ఈ నెల 10న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని 1-19 ఏళ్లలోపు ఉన్న వారికి ఆల్బెండజోల్ మందులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రేపు మందులు తీసుకోని వారికి ఈ నెల 17న అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి 6 నెలలకోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్