గుండెపోటుతో యువతి మృతి.. వెలుగులోకి మరో విషాదం

67చూసినవారు
మధ్యప్రదేశ్‌లో పరిణీతి అనే యువతి తన సోదరి వివాహ వేడుకలో డాన్స్ చేస్తూ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఆమె కుటుంబంలో జరిగిన మరో విషాదం వెలుగులోకి వచ్చింది. గతంలో ఆమె సోదరుడు కూడా హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. అప్పటికి అతడి వయసు 12 ఏళ్లు. గుండెపోటుతో కొడుకు, కూతురిని కోల్పోవడం ఆ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్