పారామిలటరీ ఫోర్స్ బీఎస్ఎఫ్ చీఫ్, డిప్యూటీ చీఫ్‌ల తొలగింపు

69చూసినవారు
పారామిలటరీ ఫోర్స్ బీఎస్ఎఫ్ చీఫ్, డిప్యూటీ చీఫ్‌ల తొలగింపు
బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్, డిప్యూటీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ వైబి ఖురానియాలను కేంద్రం శుక్రవారం తొలగించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. అగర్వాల్ 1989 బ్యాచ్ కేరళ క్యాడర్ అధికారి కాగా, ఖురానియా 1990 బ్యాచ్ ఒడిశా క్యాడర్ అధికారి. ఈ ఇద్దరిని తొలగిస్తున్నట్లు కేబినెట్ నియామకాల కమిటీ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ సరిహద్దు నుంచి చొరబాట్లు పెరగడం కేంద్రం చర్యకు ఒక కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్