ప్రేమ వివాహాల్లో విడాకుల రేటు ఎక్కువ

69చూసినవారు
ప్రేమ వివాహాల్లో విడాకుల రేటు ఎక్కువ
ఈ మధ్య కాలంలో జంటలు డివోర్స్ తీసేకునే సంఖ్య పెరిగిపోతోందని రిలేషన్‌షిప్ నిపుణులు చెప్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు కూడా చిన్న చిన్న తగాదాలతో విడిపోతున్నారు. పెళ్లి తర్వాత పరస్పర అవసరాలు, కోరికలు తీరిపోవడం, స్వతంత్రత లేకపోవడం, కుటుంబ సమస్యలు ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చు. ఇలా అనేక అంశాల్లో ఎవరూ తగ్గకపోవడంతో విడాకులు ఫైనల్ చేసేసుకుంటున్నారు. మనస్పర్థలు పెరిగి విడాకులకు దారితీస్తున్నాయి.

సంబంధిత పోస్ట్