ALERT: రేపు భారీ వర్షాలు

80చూసినవారు
ALERT: రేపు భారీ వర్షాలు
AP: తీరం దాటినా ఫెంగల్ తుఫాన్ భూభాగంపైనే కొనసాగుతోందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. 6 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. రేపు కోనసీమ, KKD, NLR, చిత్తూరు, TPTY, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. తీరం వెంబడి గంటకు 40-50KM వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. TPTY, NLR, CTR, YSR జిల్లాల్లో ఆకస్మిక వరదలు వస్తాయంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్