రూ. 4వేలు చెల్లిస్తే చాలు.. రూ. 2.85 లక్షలు

51చూసినవారు
రూ. 4వేలు చెల్లిస్తే చాలు.. రూ. 2.85 లక్షలు
నేటి సమాజంలో పొదుపు మంత్రం పాటించకుంటే తిప్పలు తప్పవు. నెల నెల పొదుపు చేయాలనుకునేవారి కోసం పోస్టల్ శాఖ ఎన్నో స్కీమ్స్ ప్రవేశపెట్టింది. మంచి రిటర్న్స్ ఇచ్చే స్కీమ్స్‌లో రికరింగ్ డిపాజిట్ ఒకటి. ఈ స్కీములో ప్రతినెల రూ.4వేలు చెల్లిస్తే ఐదేళ్లకు రూ.2.85 లక్షలు పొందవచ్చు. ఇందులో మనం చెల్లించే డబ్బు రూ.2,40,000 కాగా 6.7% వడ్డీతో రూ.2.85 లక్షలు వస్తుంది.

సంబంధిత పోస్ట్