ప్యారిస్‌లో పేలుడు.. ముగ్గురు మృతి

69చూసినవారు
ప్యారిస్‌లో పేలుడు.. ముగ్గురు మృతి
ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో పేలుడు సంభవించింది. అరోండిస్‌మెంట్‌లో ఉన్న ఎనిమిది అంతస్తుల భవనంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అయితే, పేలుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 7వ అంతస్తులో మంటలు చెలరేగడానికి ముందే ఈ పేలుడు సంభవించించినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్