కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలు

599చూసినవారు
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలు
కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. లేత కొబ్బరి నీళ్లలో సూక్ష్మపోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, సోడియం పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ నీటిలో ఉండే క్యాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచి కండరాల బలానికి తోడ్పడుతుంది. రాత్రి పడుకునే ముందు కొబ్బరినీళ్లను ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్