రూపే కార్డు యూజర్లకు శుభవార్త

82చూసినవారు
రూపే కార్డు యూజర్లకు శుభవార్త
రూపే క్రెడిట్ కార్డు వినియోగదారులకు కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. ఈ కార్డుతో యూపీఐ లావాదేవీ చేసిన యాప్‌లోని దానిని ఈఎంఐగా మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. క్రెడిట్ అకౌంట్ బిల్ పేమెంట్, ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ ఆప్షన్, లిమిట్ మేనేజ్‌మెంట్ వంటి ఫీచర్లను సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. రూపే కార్డు అందించే సంస్థలు మే 31 వరకు ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావాలని ఎన్‌పీసీఐ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్