ఇంట్లో బొద్దింకలు పెరిగితే ఇలా చేయండి

70చూసినవారు
ఇంట్లో బొద్దింకలు పెరిగితే ఇలా చేయండి
మీ వంటగది షెల్ఫుల్లో కొన్ని లవంగాలు లేదా బిర్యానీ ఆకులను అక్కడక్కడ పెట్టండి. ఈ ఆకుల నుండి వచ్చే బలమైన వాసన బొద్దింకలకు పడదు. దీంతో ఆ పరిసరాల్లోకి రావడానికి వెనుకాడతాయి. బత్తాయిలు, నిమ్మకాయలు, నారింజ పండ్ల తొక్కలను బొద్దింకలు చేరే మూలల్లో ఉంచండి. ఈ వాసన కీటకాలకు పడదు. బొద్దింకల పాలిట విషం అయిన బోరాక్స్ పౌడర్ లో చక్కెర కలిపి అక్కడక్కడా పెట్టండి. అవి తిన్న బొద్దింకలు, చీమలు అక్కడే మరణిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్