నిమ్మతోటల్లో అధిక దిగుబడి పొందాలంటే ఇలా చేయండి

81చూసినవారు
నిమ్మతోటల్లో అధిక దిగుబడి పొందాలంటే ఇలా చేయండి
నిమ్మతోటల్లో ప్రధాన సమస్య గజ్జి తెగులు. దీని నివారణకు ఏటా తొలకరిలో ఎండుకొమ్మలను కత్తిరించివేయాలి. గజ్జి తెగులు సోకిన ఆకులు, కాయలను నాశనం చేయాలి. అలాగే 10 లీటర్ల నీటికి 1 గ్రాము స్ట్రెప్టో సైక్లిన్, 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ చొప్పున కలిపి 15 రోజుల వ్యవధితో రెండు సార్లు పిచికారిచేయాలి. చెట్ల పాదుల్లో నీరు ఆవిరి అవ్వకుండా తేమ కోసం కొబ్బరి పీచు లేదా వ్యవసాయ వ్యర్థాలతో మల్చింగ్ చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్