ఏలిన్నాటి శని దోషం తొలగాలంటే ఇలా చేయండి!

60చూసినవారు
ఏలిన్నాటి శని దోషం తొలగాలంటే ఇలా చేయండి!
ఏలిన్నాటి శని దోషం తొలగాలంటే శనివారం లేదా శని త్రయోదశి, శనివారం అమావాస్య కలిసి వచ్చినప్పుడు శని దేవుడి దర్శనం చేసుకుని తొమ్మిది ప్రదక్షిణలు చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే, స్వచ్ఛమైన నువ్వుల నూనెతో శనీశ్వరునికి అభిషేకం చేసి నువ్వులు, బెల్లం నివేదించాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే శనైశ్చరుడు ప్రసన్నుడు అవుతాడని అంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్