ఆయన నాతోనే ఉన్నారని నమ్ముతున్నా: సురేఖ వాణి

4918చూసినవారు
ఆయన నాతోనే ఉన్నారని నమ్ముతున్నా: సురేఖ వాణి
తన భర్త సురేశ్‌ తేజను గుర్తు చేసుకుని నటి సురేఖ వాణి కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘తేజ నాకెంతో గౌరవమిచ్చేవాడు. మేమిద్దరం ఇష్టపడి వివాహం చేసుకున్నాం. దేవుడు ఇప్పుడు నాకో అవకాశం ఇచ్చి తేజ కనిపిస్తే నా మనసులో ఉన్న బాధ మొత్తం పంచుకోవాలనుకుంటున్నా. క్షమాపణలు చెప్పాలి. ఈ బాధ ఎప్పటికీ పోదు. ఆయన నాతోనే ఉన్నారని నమ్ముతున్నా’’ అని భావోద్వేగానికి గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్