రాయల్ లుక్‌తో షాకిచ్చిన నమ్రత

1543చూసినవారు
రాయల్ లుక్‌తో షాకిచ్చిన నమ్రత
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత రాయల్ లుక్‌తో అదరగొట్టింది. ఢిల్లీ గప్ షప్ లో బాగా ఎంజాయ్ చేసినట్లు ఆమె తెలిపింది. ఇక భారీ క్రిస్టలైన్ ఎంబ్రాయిడరీ వర్క్ తో రూపొందించిన డిజైనర్ శారీ, బ్లౌజ్ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తున్నాయి. ఈ చీరలో నమ్రత మరింత అందంగా కనిపిస్తుంది. ఏదిఏమైనా సూపర్ స్టార్ వైఫ్ అంటే ఆ మాత్రం ఉండాలిగా అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్