మీరు గుడ్లు తినరా? అయితే వీటిని తినాల్సిందే!

82చూసినవారు
మీరు గుడ్లు తినరా? అయితే వీటిని తినాల్సిందే!
కండరాలను బలోపేతం చేయడానికి, ప్రోటీన్స్ చాలా అవసరం. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి, జీవక్రియను పెంచడానికి పనిచేస్తుంది. శరీరంలో ప్రొటీన్లను తిరిగి నింపడానికి, చాలా మంది గుడ్లు తీసుకుంటారు. అయితే చాలా మంది శాఖాహారులు గుడ్లను తినరు. గుడ్లు తినని వారు సోయాబీన్ తీసుకుంటే దానిలో ప్రోటీన్‌ పుష్కలంగా ఉంటుంది. అలాగే, శెనగలు తీసుకున్న ఉపయోగం ఉంటుంది. చియా గింజల్లో గుడ్లు కంటే ఎక్కువ ప్రోటీన్లను ఉంటాయి. వోట్స్‌ని అల్పాహారంలో తీసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్