గుడ్డు ఆరోగ్య
ానికి ఎంత మంచిదో మనందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం సగటు భారతీయుడు ఏడాదికి 81 గుడ్లు తింటున్నాడు. అయితే 10% మంది ప్రజలు గుడ్లు తినే రాజస్థాన్ వంటి ఉత్తర, పశ్చిమ రాష
్ట్రాల్లో, వారి సంఖ్య గణనీయంగా తక్కువగా ఉంది. సాపేక్షంగా ఎక్కువ మంది మాంసం తినే దక్షిణ, తూర్పు భారతదేశంలో ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇక ఇదే లెక్క రోజుల్లో తీసుకుంటే.. భారతదేశంలో రోజుకు 2.25 కోట్ల గుడ్లను ఉపయోగిస్తున్నారు.