చట్టప్రకారం మీతో ఎంత బంగారం ఉండచ్చో తెలుసా!

77చూసినవారు
చట్టప్రకారం మీతో ఎంత బంగారం ఉండచ్చో తెలుసా!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) కొత్త సర్క్యులర్ ప్రకారం అవివాహిత మహిళ 250 గ్రాములు, అవివాహిత పురుషులు 100 గ్రాములు, వివాహిత మహిళ 500 గ్రాములు, వివాహిత పురుషుడు 100 గ్రాముల బంగారాన్ని తమతో ఉంచుకోవచ్చు. మీరు మీ బంగారాన్ని కొనుగోలు చేసిన 3 ఏళ్ళలోపు విక్రయిస్తే, ప్రభుత్వం దానిపై స్వల్పకాలిక మూలధన లాభాల పన్నును విధిస్తుంది. ఇది కాకుండా 3 సంవత్సరాల తర్వాత బంగారం అమ్మకంపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించబడుతుంది.

సంబంధిత పోస్ట్