వర్షపాతాన్ని ఎలా లెక్కిస్తారో తెలుసా?

61చూసినవారు
వర్షపాతాన్ని ఎలా లెక్కిస్తారో తెలుసా?
వర్షపాతం మిల్లీ మీటర్లు, సెంటీ మీటర్లలో నమోదైందని చెబుతుంటారు. అయితే ఎంత కురిసిందని కచ్చితంగా లెక్కించేందుకు థర్మోమీటర్, బారోమీటర్, రెయిన్ గేజ్ లాంటి పరికరాలను ఉపయోగిస్తారు. వీటిని ఆరుబయట ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తారు. అవి మి.మీ., సెం.మీ. కొలతలతో ఉంటాయి. మాములుగా చ.మీటర్ స్థలంలో లీటర్ నీరు నిలిస్తే 1 మి.మీ. వాన కింద లెక్క. కురిసిన సమయాన్ని బట్టి తీవ్రతను గుర్తిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్