సగ్గుబియ్యం ఎలా తయారవుతుందో తెలుసా?

70చూసినవారు
సగ్గుబియ్యం ఎలా తయారవుతుందో తెలుసా?
సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియమ్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన శక్తిని అధించగలిగే సామర్ధ్యం సగ్గుబియ్యానికి ఉంది. కర్ర పెండలం పరిశ్రమల్లో శుభ్రం చేసి గ్రైండర్ ద్వారా ముద్దలా చేస్తారు. ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ల ద్వారా పంపించి, గుజ్జును నీటిని వేరు చేస్తారు. ఈ నీటిని సూర్యరశ్మిలో ఆరబెట్టి, నీరు కాస్త ఆరిన తరువాత చిక్కాల ద్వారా పంపిస్తా. దీంతో తెల్లని ముత్యాలు వంటి సగ్గుబియ్యం తయారవుతాయి.

సంబంధిత పోస్ట్