శుక్రవారం అమావాస్య ప్రత్యేకత తెలుసా?

80చూసినవారు
శుక్రవారం అమావాస్య ప్రత్యేకత తెలుసా?
హిందూ సాంప్రదాయంలో అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గరుడ పురాణం ప్రకారం సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఈ అమావాస్య వస్తే చాలా మంచిదని పండితులు చెబుతారు. అలాగే అమావాస్య రోజు చేసే లక్ష్మీ పూజ అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తుందని అంటారు. శుక్రవారం నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు. అందుకే ఈరోజు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసి లక్ష్మీదేవికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కోరికలు నేరవేరుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్