నాడీ గ్రంథాలు అంటే తెలుసా?

1074చూసినవారు
నాడీ గ్రంథాలు అంటే తెలుసా?
భారతదేశంలో తాళపత్రాలపై రాయబడ్డ జ్యోతిష్యానికి సంబంధించిన గ్రంథాలను నాడీ గ్రంథాలు అంటారు. వీటిలో ఎక్కువ భాగం తమిళంలో, కొన్ని సంస్కృతంలో ఉన్నాయి. శుక్ర నాడి, ధ్రువ నాడి సంస్కృతంలో ఉన్నాయి. చంద్ర నాడి, బ్రహ్మ నాడి, అగస్త్య నాడి, విశ్వామిత్ర నాడి, సుబ్రహ్మణ్య నాడి, నంది నాడి, కాకాభుజంగ నాడి మొదలైనవి తమిళ భాషలో ఉన్నాయి. కౌశిక నాడి, అగస్త్య నాడి మొదలైన వాటిని చేతి రేఖల ఆధారంగా చూస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్