నదిలో పడిపోయిన స్కూల్ బస్సు (షాకింగ్ వీడియో)

69చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు సోన్ నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ టీం ఘటనా స్థలికి చేరుకుని 15 మంది పాఠశాల విద్యార్థులను రక్షించారు. స్టీరింగ్‌పై డ్రైవర్‌ బ్యాలెన్స్‌ కోల్పోవడంతో స్కూల్‌ బస్సు సోన్‌ నదిలో పడిపోయిందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్