ప్రభాస్ బర్త్‌ డే స్పెషల్.. వినూత్నంగా 'పొట్టేల్‌' మూవీ ప్రమోషన్స్‌(వీడియో)

54చూసినవారు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్​డే సందర్భంగా సెలబ్రిటీలు, డార్లింగ్ ఫ్యాన్స్ ఆయనకు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్‌కు బర్త్‌ డే విషెస్‌కు చెప్తూనే.. అనన్య నాగళ్ల 'పొట్టేల్‌' టీం వినూత్నంగా ప్రమోషన్స్‌ చేసింది. యువచంద్ర, అనన్యనాగళ్ల, నోయెల్‌ కలిసి ఓ పొట్టేల్‌ను తీసుకొని దివంగత నటుడు రెబల్‌ స్టార్ కృష్ణంరాజు ఇంటికెళ్లారు. ఈ సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి పొట్టేల్‌ సినిమా ఘనవిజయం సాధించాలని విష్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్