పెన్సిల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.?

63చూసినవారు
పెన్సిల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.?
మనం తరచూ ఉపయోగించే పెన్సిల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.! పెన్సిల్ తో సుమారు 45,000 పదాలను ఒక్క రాయవచ్చట. ఒక్క పెన్సిల్ ను దాదాపుగా 17 సార్లు చెక్కి ఉపయోగించవచ్చు. ఒక్క అమెరికాలోనే ఏడాదికి సుమారు 200 కోట్ల పెన్సిళ్ళు తయారు చేస్తున్నారు. పెన్సిల్ తో ఒక్క భూమి మీదే గాదు గురుత్వాకర్షణ శక్తి ఏ మాత్రం లేని అంతరిక్షంలో, నీటి లోపల కూడా రాయవచ్చు.

సంబంధిత పోస్ట్