ఈ వంటగది చిట్కాలు మీకు తెలుసా.?

66చూసినవారు
ఈ వంటగది చిట్కాలు మీకు తెలుసా.?
కొన్ని వంటగది చిట్కాలను తెలుసుకుందాం. పప్పు ఉడికేటప్పుడు అందులో నూనె, డాల్డా వేస్తే తొందరగా ఉడుకుతుంది. బాదం పప్పును వేడినీటిలో మరగబెడితే పొట్టు సులువుగా వస్తుంది. మైదాపిండితో చిప్స్ చేసేటప్పుడు అందులో ఉడికించిన బంగాళదుంపలు వేసి చేస్తే చిప్స్ కరకరలాడుతాయి. బెండకాయలకు ఉన్న తొడిమెలు, తోక తీసి ప్లాస్టిక్ కవర్ లో ఉంచి ఫ్రిజ్లో పెడితే తాజాగా ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్