శిశువు మెదడు గురించి ఈ విషయాలు తెలుసా.?

74చూసినవారు
శిశువు మెదడు గురించి ఈ విషయాలు తెలుసా.?
గర్భంలో ఉన్నపుడు శిశువు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. గర్భంలో శిశువు మెదడు ప్రతి సెకనుకు 8 వేల కొత్త కణాలతో వృద్ధి చెందుతుంటుంది. శిశువు పుట్టిన కొన్ని గంటలకే తల్లిని గుర్తుపడుతుంది. శిశువు పెరిగే దశలో బాహ్య ప్రపంచంలో ఉన్న శబ్ద తరంగాలని గర్భంలో నుంచి వినడం ద్వారా దానికి స్పందిస్తాడు. తల్లి కూడా ఒక్కో సారి బిడ్డ స్పందనలని స్పర్శ ద్వారా తెలుసుకుంటుంది.

సంబంధిత పోస్ట్