అష్టదిగ్గజములు అంటే ఏంటో తెలుసా?

64చూసినవారు
అష్టదిగ్గజములు అంటే ఏంటో తెలుసా?
అష్టదిగ్గజములంటే 8 దిక్కుల కాపలా ఉండే ఏనుగులు తూర్పు: ఇంద్రుడు.. ఈ దిశలో ఐరావతం దాని భార్య అభ్ర కాపలా ఉంటాయి. ఆగ్నేయం: అగ్ని దేవుడు.. పుండరీకం దాని భార్య కపిల దక్షిణం: యముడు.. వామనం దాని భార్య పింగళ నైరుతి: నిరుతి.. కుముదం దాని భార్య అనుపమ పశ్చిమ: వరుణ.. అంజనం దాని భార్య తామ్రపర్ణి వాయువ్యం: వాయువు.. పుష్పదంతం దాని భార్య శుభ్రదంతి ఉత్తరం: కుబేరుడు.. సార్వభౌమం, భార్య అంగనం ఈశాన్యం.. ఈశాన.. సుప్రతీకం, భార్య అంజనావతి

సంబంధిత పోస్ట్