నిద్రలో గాఢత లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

50చూసినవారు
నిద్రలో గాఢత లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
నిద్రలో గాఢత లోపిస్తే ఏం జరుగుతుంది? అనే దానిపై 40 ఏళ్లు కలిగిన 526 మంది స్త్రీపురుషులపై కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ప్రతినిధులు అధ్యయనం చేశారు. వారికి మూడు రోజులపాటు చేతికి ఒక మానిటర్‌ తగిలించి మరుసటిరోజు వారి అభిప్రాయాలు సేకరించడం ద్వారా ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయని అధ్యయనంలో తేల్చారు. ఒకప్పుడు నిద్ర సరిగా పట్టనివారి జ్ఞాపకశక్తి, మిగతావారితో పోలిస్తే… మందగించిడంతో పాటు అల్జీమర్స్‌ లక్షణాలనూ గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్