ప్రేమికుల రోజు ఇలా కూడా జరుపుకుంటారా.?

1091చూసినవారు
ప్రేమికుల రోజు ఇలా కూడా జరుపుకుంటారా.?
మన దేశంలో ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14) జరుపుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విదేశీ సంస్కృతి కావడంతో కొందరు ప్రేమికుల రోజుని ఇండియాలో వ్యతిరేకిస్తున్నారు. ఇక జర్మనీలో ప్రేమికుల రోజున పంది బొమ్మ ఉన్న గ్రీటింగ్ కార్డును ఇచ్చిపుచ్చుకోవడం శుభసూచికంగా భావిస్తారట. మరో దేశం అర్జెంటీనాలో వెరైటీగా జూలై 13 నుంచి 20వ తేదీ వరకూ వారం రోజుల పాటు వాలెంటైన్‌ వీక్‌గా జరుపుకొంటారు. కొరియాలో మాత్రం ఏప్రిల్‌ 14వ తేదీన వైట్‌ డేగా భావిస్తూ ప్రేమికులు దినోత్సవం ఉత్సాహంగా తీసుకుంటారు.

సంబంధిత పోస్ట్