భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు

72చూసినవారు
భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 707 పాయింట్లు నష్టపోయి 70,847 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 198 పాయింట్లు కోల్పోయి 21,545 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో ఐటీసీ, మారుతీ, రిలయన్స్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, ఎల్అండ్‌టీ, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్