బైక్‌పై వెళ్తున్న దంపతులకు ట్రాఫిక్ పోలీస్‌ వార్నింగ్‌ (Video)

1063చూసినవారు
ఒక దంపతులు తమ బిడ్డతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకున్నారు. అయితే, బైక్‌పై వెళ్తున్న ఆ దంపతులిద్దరూ హెల్మెట్ పెట్టుకుని ఉన్నా.. పోలీసులు బైక్‌ను రోడ్డు పక్కన ఆపి వార్నింగ్‌ ఇచ్చారు. 9 నెలల నుంచి 4 ఏళ్లలోపు పిల్లలను బైక్ ముందు కూర్చోబెట్టకూడదని, మీరు బ్రేకులు వేసినప్పుడు పిల్లాడు బోల్తా పడే అవకాశం ఉందని చెప్పాడు. ఈ వీడియో వైరలవడంతో పోలీస్ అధికారిని నెటిజన్లు అభినందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్