పంచభక్ష్య పరమాన్నాలు అంటే తెలుసా?

64చూసినవారు
పంచభక్ష్య పరమాన్నాలు అంటే తెలుసా?
మనం తినే ఆహారం ఐదు రకాలుగా ఉంటుంది. ఈ ఐదు రకాల పదార్థాలు ఉంటేనే తినే భోజనం సంపూర్ణమవుతుంది.
* భక్ష్యం: కొరికి తినేవి ఉదా: గారెలు, బూరెలు, అప్పాలు
* భోజ్యం: నమిలి తినేవి ఉదా: అన్నం-కూర, పులిహోర, దద్యోజనం
* చోష్యం: జుర్రుకునేవి ఉదా: పాయసం, దప్పళం, చారు
* లేహ్యం: చప్పరించేవి ఉదా: తేనె, బెల్లం పానకం, చలివిడి
* పానీయం: నీరు, కషాయం, పండ్ల రసాలు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్