పులికి ఆహారంగా మేక.. ఏం చేసిందో తెలిస్తే షాక్!

575చూసినవారు
పులికి ఆహారంగా మేక.. ఏం చేసిందో తెలిస్తే షాక్!
పులికి ఆహారంగా మేకను వేస్తే విచిత్రంగా దాంతో స్నేహం చేసింది. ఇందుకు సంబంధించిన పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్లితే.. రష్యాలోని ప్రిమోర్స్కీ సఫారీ పార్క్‌లో క్రూర జంతువులకు వారానికి రెండుసార్లు ప్రాణాలతో ఉన్న జంతువులను ఆహారంగా ఇస్తారు. ఇందులో భాగంగానే సైబీరియన్ పులి అమూర్‌కు తైమూర్ అనే మేకను భోజనంగా అందించారు. కానీ విచిత్రంగా ఇవి రెండూ స్నేహితులుగా మారిపోయి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్