2025లో మొదటి వైకుంఠ ఏకాదశి ఎప్పుడో తెలుసా..?

73చూసినవారు
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి ఎప్పుడో తెలుసా..?
హిందూ మతంలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున ఉపవాసం, విష్ణువు, లక్ష్మిని పూజించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మరణానంతరం కూడా మోక్షం లభిస్తుందని నమ్మకం. అలాగే జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారని ప్రతీతి. అయితే ఈ కొత్త సంవత్సరంలో జనవరి 9న గురువారం వైకుంఠ ఏకాదశి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్