భారత్-పాక్ మధ్య కార్గిల్ యుద్ధం ఎప్పుడు జరిగిందో తెలుసా!

60చూసినవారు
భారత్-పాక్ మధ్య కార్గిల్ యుద్ధం ఎప్పుడు జరిగిందో తెలుసా!
'కార్గిల్ యుద్ధం' 1999 మే 3న జమ్మూకాశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ (LOC) వద్ద భారతదేశం మరియు పాకిస్తాన్‌ల మధ్య మొదలైంది. ఇక్కడ భారత సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని తరిమికొట్టి 'ఆపరేషన్ విజయ్' కింద ప్రసిద్ధ ' టైగర్ హిల్' మరియు చుట్టుపక్కల ఉన్న ఇతర ముఖ్యమైన పోస్టులను తిరిగి స్వాధీనం చేసుకుంది.1999 జూలై 26న కార్గిల్ యుద్ధం ముగిసింది. అందుకే ఈ రోజును ‘కార్గిల్ విజయ్ దివస్’గా పరిగణిస్తారు.

సంబంధిత పోస్ట్