పుష్ప 2 నుంచి ‘చూసేకి’ ఫుల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్

64చూసినవారు
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళుతోంది. వరల్డ్ వైడ్‌గా 22 రోజులకు గాను రూ.1,719.5 కోట్ల గ్రాస్ రాబట్టి తెలుగు సినిమా సత్తా తెలియజేసింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ‘సూసేకి’ పాట ఓ ఊపు ఊపింది. తాజాగా ఈ పాట ఫుల్‌ వీడియో సాంగ్‌‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ జోడించాడు. చంద్రబోస్‌ సాహిత్యం అందించారు.

సంబంధిత పోస్ట్