సోయాబిన్ ఎప్పుడు వేసుకోవాలో తెలుసా?

66చూసినవారు
సోయాబిన్ ఎప్పుడు వేసుకోవాలో తెలుసా?
సోయబీన్ పంట కాలం దాదాపు నాలుగు నెలలు ఉంటుంది. సోయాచిక్కుడును జూన్ 20 నుండి జులై 10 వరకు సాగు చెయ్యవచ్చు. పెసర పంటతో పోలిస్తే సోయాబీన్ వర్షాలను తట్టుకొని మొక్కలపై మొలకెత్తదు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 20 లోపు పంట చేతికి వస్తుంది. సోయాపంటను సకాలంలో సాగు చెయ్యడం ద్వారా రెండో పంటగా వేరుశెనగ, మూడో పంటగా వేసవిలో పెసరను సాగు చెయ్యవచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్