SBI నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్

50చూసినవారు
SBI నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 13735 క్లర్క్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా, వచ్చే ఏడాది జనవరి 7న ముగుస్తుంది. ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో, మెయిన్ పరీక్ష మార్చి లేదా ఏప్రిల్ లో జరగనుంది. జనరల్/ OBC/ EWS కేటగిరీ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. మిగతా కేటగిరీలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ https://sbi.co.in/ చూడొచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్