నేడు ప్రతి ఒక్కరూ ఇంట్లో వండుకోవడం కంటే బయటతినడం ఎక్కువైపోయింది. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫాంలలో ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు ఫుడ్ కంటే డెలివరీ ఛార్జీలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఫుడ్ ఆర్డర్లపై విధిస్తున్న 18% GSTను 5% కు తగ్గించేందుకు GST కౌన్సిల్ ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే డెలివరీ ఛార్జీలు భారీగా తగ్గనున్నట్లు సమాచారం.