ఇండియాలో మిని థాయ్‌ల్యాండ్.. ఎక్కడుందో తెలుసా?

85చూసినవారు
ఇండియాలో మిని థాయ్‌ల్యాండ్.. ఎక్కడుందో తెలుసా?
హిమచల్‌ప్రదేశ్‌లోని జిభి ప్రాంతం మిని థాయిల్యాండ్‌గా ప్రసిద్ధి చెందింది. రెండు భారీ బండరాళ్లు మధ్య ప్రవహిస్తోన్న నది చూడటానికి థాయ్‌ల్యాండ్‌ ద్వీపంలా అనిపిస్తుంది. ఈ రెండు భారీ బండరాళ్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అలాగే ఇక్కడ భారీ దట్టమైన దేవదారు వృక్షాలు, పచ్చని పర్వతాలు, నదులు, సరస్సులు, జలపాతాల ప్రకృతి అందాల దృశ్యాలు, ఆధ్యాత్మిక శోభ పర్యటకులకు ఆహ్లద వాతావరణాన్ని అందిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్