‘కల్కి’ సినిమాలోని ఈ టెంపుల్ ఏపీలో ఎక్కడుందో తెలుసా?

64చూసినవారు
‘కల్కి’ సినిమాలోని ఈ టెంపుల్ ఏపీలో ఎక్కడుందో తెలుసా?
ప్రభాస్ నటించిన ‘కల్కి’ చిత్రం థియేటర్లలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంటోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణెతో పాటు తదితర తారాగణం నటించారు. అయితే ఈ చిత్రంలో చూపించిన ఓ గుడి రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అదే అశ్వద్ధామ తలదాచుకున్న గుడి. ఈ గుడి ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడు అనే గ్రామంలో ఉంది.

సంబంధిత పోస్ట్