పిరమిడ్లు ఎక్కువగా ఏ దేశంలో ఉన్నాయో తెలుసా?

76చూసినవారు
పిరమిడ్లు ఎక్కువగా ఏ దేశంలో ఉన్నాయో తెలుసా?
సాధారణంగా మనకు పిరమిడ్లు అనగానే వెంటనే గుర్తొచ్చే దేశం ఈజిఫ్ట్. కానీ, ప్రపంచంలోనే అత్యధిక పిరమిడ్లు సూడాన్ దేశంలో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సూడాన్‌లో పిరమిడ్ల సంఖ్య ఈజిప్ట్ కంటే ఎక్కువ ఉండటమే కాదు, ఈజిప్ట్‌లో పిరమిడ్ల సంఖ్య సూడాన్‌లోని పిరమిడ్ల సంఖ్యకి దరిదాపుల్లో కూడా లేదు. ఈజిప్ట్‌లో 138 పిరమిడ్లు ఉండగా, సూడాన్‌లో 255 పిరమిడ్ల ఉన్నట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్