మేడారం జాతరను ఏ రాజు ప్రారంభించాడో తెలుసా

9409చూసినవారు
మేడారం జాతరను ఏ రాజు ప్రారంభించాడో తెలుసా
కప్పం కట్టలేమన్న మేడారంపై కాకతీయుల రాజు ప్రతాపరుద్రుడు దండయాత్ర చేశాడు. ఆ యుద్ధంలో సమ్మక్క వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. కాకతీయ సేనలు వెన్నుపోటు పొడవడంతో మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్ట పైకి సమ్మక్క వెళ్ళి అంతర్ధానమైంది. కాగా ఓ చెట్టు కింద కుంకుమ భరిణి రూపంలో సమ్మక్క కనిపించిందట. అనంతరం ప్రతాపరుద్రుడు తన తప్పు తెలుసుకుని సమ్మక్క భక్తుడిగా మారి, రెండేళ్లకోసారి జాతర చేయాలని నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్