365 వత్తులతో దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా?

56చూసినవారు
365 వత్తులతో దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా?
కార్తీక పౌర్ణమి రోజు అనేక విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో ఎక్కువ మంది ఆచరించేది 365 వత్తులతో గుడిలో దీపం వెలిగిస్తారు. అయితే 365 వత్తులతో దీపం ఎందుకు వెలిగిస్తారనే సందేహం చాలామందికి వస్తుంది. ప్రతిరోజు దీపం వెలిగించడం కుదరలేని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఉన్న గుత్తి దీపాన్ని తీసుకుని వెలిగిస్తారు.

సంబంధిత పోస్ట్