శ్రీరామ నవమి నాడు వడపప్పు, పానకం ఎందుకు పంచుతారో తెలుసా..?

599చూసినవారు
శ్రీరామ నవమి నాడు వడపప్పు, పానకం ఎందుకు పంచుతారో తెలుసా..?
శ్రీరామనవమి అంటే సీతారాముల కళ్యాణం ఎంత ముఖ్యమో ఆరోజు పెట్టె పానకం కూడా అంతే ముఖ్యమైనది. శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెడతారు. పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేదం చెపుతుంది.

సంబంధిత పోస్ట్