హోలీ రోజున తెల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా..?

545చూసినవారు
హోలీ రోజున తెల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా..?
దేశవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగల్లో హోలీ ఒకటి. హోలీ రోజున తెల్లని దుస్తులను చాలామంది ధరించటం గమనిస్తూ ఉంటాం. హోలీ పండుగతోనే వేసవికాలం ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో సూర్యరశ్మి శరీరానికి ఎక్కువగా తగలకుండా తెల్లని బట్టలు ధరిస్తారు. ఎందుకంటే తెల్లని రంగు వస్త్రాలు తక్కువ ఉష్ణోగ్రతను గ్రహిస్తాయి. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో హోలీ ఆడే వారి శరీరానికి వేడి తగలకుండా ఉండేందుకు వైట్ డ్రెస్సులు వేసుకుంటారు.

సంబంధిత పోస్ట్