నేడే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్

73చూసినవారు
నేడే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్
అంతర్జాతీయ అటవీ దినోత్సవంను ఏటా మార్చి 21వ తేదీన జరుపుకుంటారు. ప్రజలలో అడవుల ప్రాముఖ్యతను తెలిపేందుకు మరియు వాటి సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దీనిని 28 నవంబర్ 2013న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్