ఫుడ్ ప్యాకెట్స్ కొనేప్పుడు మీరు లేబుల్స్ చదువుతారా.?

57చూసినవారు
ఫుడ్ ప్యాకెట్స్ కొనేప్పుడు మీరు లేబుల్స్ చదువుతారా.?
ఎక్కడైనా సరే ఫుడ్ ప్యాకెట్స్ కొనేప్పుడు లేబుల్స్ చదవడం ఎంతో ముఖ్యం.! ఎందుకంటే, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌లో చక్కెర, ఉప్పు, కొవ్వులు నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా ఉంటున్నాయని, ప్యాకేజ్డ్ ఫుడ్ ఇండస్ట్రీ అలాంటి విధానాలను ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. లేబుల్స్ చదవకుండా ఫుడ్ ప్యాకెట్స్ కొనడం వలన మనం అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని వైద్యులు సూచిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్