పప్పుల డబ్బాల్లో పురుగులు కనిపిస్తున్నాయా?

60చూసినవారు
పప్పుల డబ్బాల్లో పురుగులు కనిపిస్తున్నాయా?
ధాన్యం, పప్పులు, గింజలు ఇతరత్రా డబ్బాలలో బిర్యానీ ఆకులను లేదా వేపాకులను ఉంచితే పురుగు పట్టవు. వెల్లుల్లిని పొట్టు తీయకుండా ధాన్యం, పప్పులు, తృణధాన్యాల డబ్బాలలో వేయాలి. ఇలా చేస్తే పురుగు పట్టవు. ఎక్కువకాలం నిల్వచేసుకునే ధాన్యాన్ని అప్పుడప్పుడు ఎండలో ఆరబెట్టాలి. చాలామంది ఇళ్లలో చీమలు, దోమలు తరిమికొట్టేందుకు లవంగాలు ఉపయోగిస్తుంటారు. అయితే లవంగాలను ధాన్యం డబ్బాలలో ఉంచితే పురుగులు పారిపోతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్