గుర్తుందా? ఈ T20WCలో విరాట్ కోహ్లికి జట్టులో స్థానం ఇవ్వడం కష్టమేనని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. రోహిత్ ను కూడా పక్కనపెట్టేస్తారని ఒకానొక సమయంలో ప్రచారం జరిగింది. 2022 T20WC తర్వాత వీరిద్దరూ పొట్టి ఫార్మాట్ లో జట్టుకు దూరంగా ఉండటమే ఇందుకు కారణం. అయితే ఎన్నో అనుమానాల మధ్య జట్టులోకి వచ్చిన వీరిద్దరూ భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. భారత్ కు కప్ అందించి T20లకు వీడ్కోలు పలికారు.